ఏపీ లో కొత్తగా 9,742 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,742మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 86 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,16,003కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1123
చిత్తూరులో 830
ఈస్ట్‌ గోదావరిలో 1399
గుంటూరులో 555
కడపలో 673
కృష్ణాలో 281
కర్నూలులో 794
నెల్లూరులో 755
ప్రకాశంలో 585
శ్రీకాకుంలో 565
విశాఖపట్నంలో 835
విజయనగరం 428
వెస్ట్ గోదావరిలో 919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here