Kriti Sanon : ఘాటు సొగసులు చూపిస్తున్న కృతిసనన్.. దుమ్ములేపే అందాలు చూడండయ్యా..!
NQ Staff - January 26, 2023 / 01:59 PM IST

Kriti Sanon : కృతిసనన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ భామ. ఆమె చేతిలో ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గానే వరుణ్ ధావన్ తో కలిసి చేసిన భేడియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని తర్వాత ఆమె ప్రభాస్ తో చేస్తున్న ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Kriti Sanon Latest Cute Pics
ఇది గనక పెద్ద హిట్ అయితే కృతికి పాన్ ఇండియా ఇమేజ్ సొంతం అయిపోతుంది. కాగా ఆమె గతంలో బాలీవుడ్ లోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది. కానీ అక్కడ అనుకున్నంత రేంజ్ లో ఛాన్సులు రాలేదు. దాంతో కృతిసనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె చేసిన వన్ నేనొక్కడినే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Kriti Sanon Latest Cute Pics
బాలీవుడ్ లో బిజీ..
ఒకవేళ అది గనక పెద్ద హిట్ అయినట్టు ఉంటే ఇప్పటికి ఆమె సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయి ఉండేదేమో. కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆమె తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లోనే ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది.

Kriti Sanon Latest Cute Pics
ఇక ఆమె సోషల్ మీడియాలో ఆరబోసే అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ రేంజ్ లో ఆమె అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా ఆమె రెడ్ కలర్ టాప్ లెస్ లో మెరిసింది. ఇందులో తన నడుము ఒంపులతో పాటు ఎద పరువాలను కూడా చూపించేస్తోంది.