Krithi Shetty Latest Cute Pics : కృతిశెట్టి తెగించేసిందిరోయ్.. ఫ్రంట్ అందాలతో కేక పెట్టిస్తోందిగా..!

NQ Staff - July 16, 2023 / 02:13 PM IST

Krithi Shetty Latest Cute Pics : కృతిశెట్టి తెగించేసిందిరోయ్.. ఫ్రంట్ అందాలతో కేక పెట్టిస్తోందిగా..!

Krithi Shetty Latest Cute Pics  :

కృతిశెట్టి ఈ నడుమ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. ఎంతలా అంటే తన అందాలతోనే సోషల్ మీడియాను షేక్ చేసే పని పెట్టుకుంటోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోతోంది. ఏం చేస్తుంది మరి.. ఇప్పుడు ఆమె గ్రాఫ్ పడిపోతోంది.

Krithi Shetty Latest Cute Pics

Krithi Shetty Latest Cute Pics

అందుకే దాన్ని కాపాడుకోవడం కోసం ఇలా అందాలను ఆరబోస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకువచ్చింది.

Krithi Shetty Latest Cute Pics

Krithi Shetty Latest Cute Pics

దెబ్బకు కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. ఆ తర్వాత రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి కృతికి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

Krithi Shetty Latest Cute Pics

Krithi Shetty Latest Cute Pics

వరుస ప్లాపులు..

కానీ ఏం లాభం.. దురదృష్టం వెంటాడింది ఆమెను. వరుసగా ప్లాపులు చవిచూశాయి. మూడు హిట్లు పడితే.. ఆ తర్వాత ఏకంగా నాలుగు ప్లాపులు వచ్చి పడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రీసెంట్ మూవీ కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఆమెకు హిట్ ట్రాక్ అనేది అందనంత దూరంలోనే ఉండిపోయింది. దాంతో ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది.

Krithi Shetty Latest Cute Pics

Krithi Shetty Latest Cute Pics

అదే సమయంలో కృతిశెట్టి క్రేజ్ కూడా తగ్గకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి అందాల రచ్చ లేపింది. ఈ సారి టాప్ లెస్ డ్రెస్ లో చింపేసింది.

Krithi Shetty Latest Cute Pics

Krithi Shetty Latest Cute Pics

ఇందులో తన నడుము, ఎద పరువాలు ఇలా అన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. కిల్లింగ్ లుక్స్ తో హీటు పుట్టించేసింది.

Krithi Shetty Latest Cute Pics

Krithi Shetty Latest Cute Pics

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us