Krithi Shetty : పైట తీసేసి ఫ్రంట్ అందాలతో టెంప్ట్ చేస్తున్న కృతిశెట్టి..!
NQ Staff - June 15, 2023 / 10:11 PM IST

Krithi Shetty : కుర్ర బ్యూటీ కృతిశెట్టి కూడా రూటు మార్చేసింది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.

Krithi Shetty Latest Cute Pics
ఆమె అందాలకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సొట్టబుగ్గల సుందరి ఒక స్మైల్ విసిరిందంటే చాలు.. కుర్రాళ్లు ఫిదా అయిపోవాల్సిందే. అంతగా ఆమెకు ఫాలోయింగ్ ఉంది.

Krithi Shetty Latest Cute Pics
తెలుగు ఇండస్ట్రీలోకి వస్తూనే సునామీ సృష్టించింది. మొదటి సినిమాతోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో వరుసగా కృతిశెట్టి కు ఆఫర్లు క్యూ కట్టాయి.

Krithi Shetty Latest Cute Pics
అందం, అభినయం రెండు ఆమెకు కలిసి వచ్చాయి. తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఇంకేముంది ఆమెను అంతా అదృష్ట దేవత అంటూ పొగిడేశారు.

Krithi Shetty Latest Cute Pics
దెబ్బకు యంగ్ హీరోలు అంతా పట్టుబట్టి మరీ కృతినే తమ సినిమాల్లోకి తీసుకున్నారు. కానీ బ్యాడ్ లక్.. తర్వాత చేసిన నాలుగు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

Krithi Shetty Latest Cute Pics
ఎంతలా అంటే.. కృతి ఇమేజ్ మొత్తం పోగొట్టేశాయి ఆ సినిమాలు. రీసెంట్ మూవీ కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Krithi Shetty Latest Cute Pics
ఈ క్రమంలోనే ఆమె అందాలకు పని చెబుతోంది. తన ఘాటు పరువాలతో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. తాజాగా లెహంగాలో చంపేసింది. ఇందులో ఆమె పైట తీసేసి మరీ తన నడుము, ఎద భాగాలు హైలెట్ అయ్యే విధంగా ఫోజులు ఇచ్చింది.

Krithi Shetty Latest Cute Pics
ఇది చూసిన ఆమె ఫ్యాన్స్.. నువ్వు కూడా రెచ్చిపోతున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.