Krithi Shetty Latest Beautiful Saree Photos : పైట పక్కకు జరిపిన కృతిశెట్టి.. అందాల విస్పోటనమే..!

NQ Staff - July 8, 2023 / 02:31 PM IST

Krithi Shetty Latest Beautiful Saree Photos  : పైట పక్కకు జరిపిన కృతిశెట్టి.. అందాల విస్పోటనమే..!

Krithi Shetty Latest Beautiful Saree Photos  :

టాలీవుడ్ బేబమ్మగా మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో ముద్ర వేసుకుంది కృతిశెట్టి. అతి చిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లకు సైతం బుగులు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె అందాలకు కుర్రాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఒక స్మైల్ విరిసిందంటే చాలు.. కుర్రాళ్లకు హార్ట్ బీట్ పెరగాల్సిందే.

Krithi Shetty Latest Beautiful Saree Photos

Krithi Shetty Latest Beautiful Saree Photos

కానీ అదృష్టం కలిసి వచ్చినంత ఫాస్ట్ గానే దురదృష్టం కూడా ఆమెను వెంటాడింది. అందుకే వరుసగా ప్లాపులు ఆమెను చుట్టేశాయి. మూడు హిట్లు వస్తే.. కంటిన్యూగా నాలుగు ప్లాపులు వచ్చి పడ్డాయి.

Krithi Shetty Latest Beautiful Saree Photos

Krithi Shetty Latest Beautiful Saree Photos

రీసెంట్ గా విడుదలైన కస్టడీ సినిమా కూడా పెద్ద దెబ్బ కొట్టింది. దాంతో ఆమె కెరీర్ అయోమయంలో పడిపోయింది.

Krithi Shetty Latest Beautiful Saree Photos

Krithi Shetty Latest Beautiful Saree Photos

ఆ మూవీ పెద్ద హిట్ అయితే..

కానీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అందుకే ఇప్పుడు మళ్లీ ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా సినిమా అంట.

Krithi Shetty Latest Beautiful Saree Photos

Krithi Shetty Latest Beautiful Saree Photos

ఇదే గనక పెద్ద హిట్ అయితే మాత్రం కృతిశెట్టికి వరుస ఛాన్సులు ఖాయమే అని అంటున్నారు. అందుకే ఆమె మళ్లీ ఫాలోయింగ్ కోసం అందాలను చూపిస్తోంది.

Krithi Shetty Latest Beautiful Saree Photos

Krithi Shetty Latest Beautiful Saree Photos

తాజాగా చీరలో చింపేసింది. ఇందులో ఆమె పైట పక్కకు జరిపి మరీ తన ఎద అందాలు కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇంత నాటుగా అందాలను చూపించేసరికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎంతైనా కృతి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు.

Krithi Shetty Latest Beautiful Saree Photos

Krithi Shetty Latest Beautiful Saree Photos

బేబమ్మ ఇంతగా అందాలు ఆరబోస్తుందుకు అయినా ఆమెకు పెద్ద ఛాన్సులు రావాలని కోరుకుందాం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us