Komalee Prasad : కోమలి ప్రసాద్: టెర్రస్‌పై అందాల ఆరబోతతో రెచ్చిపోయిన తెలుగమ్మాయ్.!
NQ Staff - November 30, 2022 / 04:20 PM IST

Komalee Prasad : ‘నెపోలియన్’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ కోమలి ప్రసాద్. పదహారణాల తెలుగమ్మాయ్. విశాఖపట్నం పోరీ. టాలీవుడ్లో చిన్నచూపుకు గురైన తెలుగందంలో కోమలి ప్రసాద్ కూడా కొట్టుకుపోయింది.

Komalee Prasad Latest Beautiful Saree Photos
తెలుగమ్మాయ్ అయినా హాట్‌నెస్‌లో ముంబయ్ భామలకు ఏమాత్రం తీసిపోదీ అందాల కోమలి.

Komalee Prasad Latest Beautiful Saree Photos
తాజాగా నాచు రంగు చీరలో కోమలి ప్రసాద్ చేయించుకున్న స్పెషల్ ఫోటో షూట్ కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Komalee Prasad Latest Beautiful Saree Photos
టెర్రస్‌పై గ్రీన్ శారీలో కోమలి ప్రసాద్ చేస్తున్న అందాల రచ్చకు నెటిజనం ఫిది అవుతోంది.

Komalee Prasad Latest Beautiful Saree Photos
‘వి’ నెక్ బ్లౌజ్‌తో అమ్మడు ఆరేస్తున్న క్లీవేజ్ సోయగాలు కుర్రోళ్లకు చెమటలు పట్టించేస్తున్నాయ్.

Komalee Prasad Latest Beautiful Saree Photos
పచ్చ చీరలో పడుచు సొగసులు కోమలమే.!

Komalee Prasad Latest Beautiful Saree Photos
తాజాగా ‘హిట్ 2’ సినిమాలో కోమలి ప్రసాద్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. మీనాక్షి చౌదరితో పాటూ, కోమలికి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది.

Komalee Prasad Latest Beautiful Saree Photos
అలాగే, మొన్నా మధ్య యంగ్ సెన్సేషన్ కిరణ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్’ మూవీలోనూ కోమలి ప్రసాద్ నటించి మెప్పించింది.

Komalee Prasad Latest Beautiful Saree Photos
‘రౌడీ బాయ్స్’లో అనుపమకు ఫ్రెండ్‌గా కనిపించి మెప్పించిన అందాల కోమలి, ‘శశివదనే’ అను ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తోంది.

Komalee Prasad Latest Beautiful Saree Photos
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కోమలికి, గ్లామర్‌లో మంచి పట్టుంది. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్‌తో స్పెషల్ హాట్ ఫోటో షూట్లు చేయించుకుంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకోవాలనుకుంటోంది కోమలి ప్రసాద్.