Kiara Advani : టాప్‌ లెస్‌ లో కియారా అద్వానీ ఘాటు ఫోజులు.. చూస్తే కిక్ ఎక్కాల్సిందే..!

NQ Staff - March 4, 2023 / 09:04 PM IST

Kiara Advani  : టాప్‌ లెస్‌ లో కియారా అద్వానీ ఘాటు ఫోజులు.. చూస్తే కిక్ ఎక్కాల్సిందే..!

Kiara Advani  : కియారా అద్వానీ ఇప్పుడు ఫుల్ జోష్‌ లో కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె రీసెంట్ గానే తన ప్రియుడు సిద్దార్థ్‌ మల్హోత్రాను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేశారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ లో స్టార్లుగా వెలుగొంతున్న వారే కావడం విశేషం.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

 

కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ తో బాగా ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో ఇటు టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూనే మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన భరత్‌ అనే నేను మూవీలో ఆఫర్‌ కొట్టేసింది. ఇది పెద్ద హిట్ కావడంతో ఆమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అనుకున్నారు.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఆ మూవీ ప్లాప్….

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

అనుకున్నట్టుగానే రామ్ చరణ్‌ సరసన వినయ విధేయ రామ సినిమలో ఛాన్స్ వచ్చింది. కానీ అది ప్లాప్ కావడంతో ఆమె మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

అక్కడ మాత్రం స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ బాగానే దూసుకుపోతోంది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఇదే సమయంలో ఆమె రామ్ చరణ్‌-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఇక పెండ్లి తర్వాత కూడా ఆమె బాగానే సినిమాలు చేస్తోంది. తన అందాలను కూడా అస్సలు దాచుకోకుండా చూపిస్తోంది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

తాజాగా ఆమె ఎల్లో కలర్‌ టాప్ లెస్ డ్రెస్సులో మెరిసింది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఇందులో ఆమె ఎద అందాలతో పాటు, నడుము అందాలను కూడా పరిచేసింది. ఇంత బ్యూటిఫుల్‌ గా కనిపించడంతో ఫ్యాన్స్‌ హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us