Kiara Advani Latest Cute Photos : మొత్తం తెరపెట్టేసిన కియారా.. టాప్ టు బాటమ్ అందాలతో సెగలు రేపుతోందిగా..!

NQ Staff - July 28, 2023 / 03:40 PM IST

Kiara Advani Latest Cute Photos : మొత్తం తెరపెట్టేసిన కియారా.. టాప్ టు బాటమ్ అందాలతో సెగలు రేపుతోందిగా..!

Kiara Advani Latest Cute Photos  :

కియారా అద్వానీ పెళ్లి అయిన తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. ముఖ్యంగా తన అందాల ఆరబోత విషయంలో మాత్రం రోజు రోజుకూ రెచ్చిపోతూనే ఉంది ఈ హాట్ బ్యూటీ. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదనే చెప్పుకోవాలి. పెళ్లి అయినా సరే తన కత్తిలాంటి అందాల విషయంలో మార్పు రాలేదని చూపిస్తోంది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ తో బాగా ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో ఇటు టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూనే మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన భరత్‌ అనే నేను మూవీలో ఆఫర్‌ కొట్టేసింది. ఇది పెద్ద హిట్ కావడంతో ఆమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అనుకున్నారు.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

అతనితో పెళ్లి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సరసన వినయ విధేయ రామ సినిమలో ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ ఆడకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు ఆమెను. దాంతో ఆమె మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. ఇప్పుడు అక్కడే ఉంటూ బిజీగా మారిపోయింది. ఇక తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెండ్లి చేసుకునిసెటిల్ అయిపోయింది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఇక వీలు కుదిరినప్పుడల్లా అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఇందులో ఆమె ఎద పరువాలతో పాటు నడుము ఒంపులు కూడా చూపిస్తోంది ఈ హాట్ భామ. మరీ ఇంత బోల్డ్ గా రెచ్చిపోయేసరికి కుర్రాళ్లు ఫిదా అయిపోతూ ఉన్నారు.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us