Kiara Advani : పొట్టి గౌనులో థండర్ థైస్ చూపిస్తున్న కియారా.. ఏమన్నా ఉందా..!

NQ Staff - June 22, 2023 / 09:30 PM IST

Kiara Advani  : పొట్టి గౌనులో థండర్ థైస్ చూపిస్తున్న కియారా.. ఏమన్నా ఉందా..!

Kiara Advani : తెలుగు ఇండస్ట్రీకి బాలీవుడ్ బ్యూటీలు క్యూ కడుతున్నారు. ఇలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కియారా అద్వానీ. ఎందుకంటే ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ బడా ప్రాజెక్టులే. తెలుగులోకి వస్తూనే మహేశ్ బాబు సినిమాతో హిట్ కొట్టింది. దీని తర్వాత కూడా ఆమెకు రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చింది.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

కానీ అది ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడు సిద్దార్థ్‌ మల్హోత్రాను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేశారు.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఇరు కుటుంబాలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ లో స్టార్లుగా వెలుగొంతున్న వారే కావడం విశేషం.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్‌ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ఆమెకు మరో హిట్ ఖాయమని అంటున్నారు. దీని తర్వాత ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్లిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె అందాలను ఆరబోయడం మాత్రం ఆపట్లేదు.

Kiara Advani Latest Cute Photos

Kiara Advani Latest Cute Photos

తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో పొట్టి గౌనులో థండర్ థైస్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ బ్యూటీ. ఇందులో ఆమె హాట్ హాట్ అందాలు మొత్తం ఘాటుగా చూపిస్తూ చంపేసింది ఈ భామ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై లుక్కేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us