Kiara Advani Latest Beautiful Pics : అందాలను దాస్తోందా.. కావాలని చూపిస్తోందా.. ఆ డ్రెస్ ఏంటి కియారా..!

NQ Staff - August 11, 2023 / 10:19 AM IST

Kiara Advani Latest Beautiful Pics : అందాలను దాస్తోందా.. కావాలని చూపిస్తోందా.. ఆ డ్రెస్ ఏంటి కియారా..!

Kiara Advani Latest Beautiful Pics :

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. తన అందాలు ఇంచుకూడా చెక్కు చెదరలేదని నిరూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు మైమరిపించే అందాలను ఆరబోస్తూనే ఉంది. ఇక కెరీర్ పరంగా కూడా అస్సలు తగ్గట్లేదు. పెళ్లి అయినా సరే ఆమెకు విపరీతంగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

ఇప్పుడు ఆమె చేతిలో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇటు సౌత్ లో రామ్ చరణ్‌-శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

దాంతో పాటు అటు బాలీవుడ్ లో కూడా రెండు బడా ప్రాజెక్టుల్లో నటిస్తోంది. దాంతో పాటు రాజమౌళి-మహేశ్ సినిమాలో కూడా ఆమెనే చేస్తుందనే టాక్ నడుస్తోంది.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

పెళ్లి అయినా సరే..

ఇక ప్రియుడు సిద్దార్థ్‌ మల్హోత్రాను పెండ్లి చేసుకున్నా సరే సినిమాల విషయంలో అస్సలు తగ్గట్లేదు. అందుకే ఇప్పుడు అందాలతో మరింత జోష్ పెంచుతోంది.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

కాకపోతే ఈ సారి మరింత ఘాటుగా రెచ్చిపోయిందని చెప్పుకోవాలి. ఈ సారి కూడా తన ఎద అందాలను మొత్తం బయట పెట్టేసింది.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

ఇందులో కియారా అద్వానీ ఎద అందాలపై నుంచి డ్రెస్సు జారిపోతున్నట్టు ఉంది. కానీ ఇందులో ఆమె ఎద అందాలు మొత్తం కావాలనే చూపిస్తోంది.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

పైగా వాటిని ఏదో దాస్తున్నట్టు రెండు చేతులు అడ్డుపెట్టుకునింది. కానీ ఎద అందాలు మాత్రం కెమెరాకు కనిపించేలా బాగానే ఫోజులు ఇస్తోంది.

Kiara Advani Latest Beautiful Pics

Kiara Advani Latest Beautiful Pics

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us