Ketika Sharma Latest Beautiful Pics : బరువైన పరువాలను దగ్గరగా చూపిస్తున్న కేతికశర్మ.. కాలిపోతున్న కుర్రాళ్లు..!
NQ Staff - July 23, 2023 / 08:22 PM IST

Ketika Sharma Latest Beautiful Pics :
కేతిక శర్మ ఇప్పుడు వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. కొన్ని ప్లాపులు వస్తున్నా సరే ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.

Ketika Sharma Latest Beautiful Pics
ఎంతైనా యూత్ లోకేతిక శర్మ కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అందుకే ఆ కుర్రాళ్లను నిత్యం తన అందాలతో ఉడికించడమే పనిగా పెట్టుకుంటున్నట్టు ఉంది ఈ భామ.

Ketika Sharma Latest Beautiful Pics
నార్త్ కు చెందిన ఈ బ్యూటీ తెలుగులో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

Ketika Sharma Latest Beautiful Pics
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా వచ్చిన రొమాంటిక్ మూవీతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది.

Ketika Sharma Latest Beautiful Pics
ఆ సినిమాతో వస్తూనే మంచి హిట్ కొట్టింది.

Ketika Sharma Latest Beautiful Pics
ఈ సినిమాలో ఆమె చేసిన రొమాన్స్ ఓ రేంజ్‌లో హిట్ అయింది. దాంతో కుర్రాళ్లకు ఆమె హాట్ బ్యూటీ అయిపోయింది.

Ketika Sharma Latest Beautiful Pics
బ్రో సినిమాలో..

Ketika Sharma Latest Beautiful Pics
ఆ మూవీ తర్వాత వెంటనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా చేసింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆడలేదు.

Ketika Sharma Latest Beautiful Pics
కానీ ఆమెకు మాత్రం అవకాశాలు తగ్గట్లేదు. ఇప్పుడు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో సినిమాలో ఆయనకు జోడీగా నటిస్తోంది.

Ketika Sharma Latest Beautiful Pics
ఇక గ్యాప్ దొరికినప్పుడల్లా తన అందాలను మొత్తం పరిచేస్తోంది. తాజాగా క్లోజప్ లో భారీ పరువాలను చూపించేసింది.

Ketika Sharma Latest Beautiful Pics
ఇందులో తన ఎద అందాలను దగ్గరగా పెట్టి చూపించడంతో కుర్రాళ్లకు ఊపిరి ఆడట్లేదు.

Ketika Sharma Latest Beautiful Pics
ఎత్తైన పాలపొంగులాంటి అందాలను ఇలా బయట పెట్టేయడంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.

Ketika Sharma Latest Beautiful Pics