Keerthy Suresh : చీర కట్టులో కవ్విస్తున్న కీర్తి సురేష్‌

NQ Staff - May 22, 2023 / 02:00 PM IST

 Keerthy Suresh : చీర కట్టులో కవ్విస్తున్న కీర్తి సురేష్‌

Keerthy Suresh  : మహానటి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగు లో ఈ అమ్మడు నటించిన సర్కారు వారి పాట మరియు దసరా సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయినా కూడా తెలుగు లో ఈ అమ్మడు వరుస సినిమాలకు ఓకే చెప్పడం లేదు.

Keerthy Suresh Latest Beautiful Photos

Keerthy Suresh Latest Beautiful Saree Photos

తన క్రేజ్ కు తగ్గ పాత్రల కోసం ఈ అమ్మడు వెయిట్‌ చేస్తోంది. అయితే ఈమె స్కిన్‌ షో కి నో చెబుతున్న కారణంగా చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ ఈమె విషయంలో శ్రద్ద పెట్టడం లేదు అని.. ముఖ్యంగా స్టార్‌ హీరోలు ఈమెతో అవసరమా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Keerthy Suresh Latest Beautiful Photos

Keerthy Suresh Latest Beautiful Saree Photos

అందం విషయంలో ఈ అమ్మడి ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదు. కానీ ఈ అమ్మడు స్కిన్ షో కి దూరంగా ఉంటుంది. ఆ విషయం లో ఎదుర్కొంటున్న విమర్శల నుండి బయట పడేందుకు గాను కీర్తి సురేష్ అందాల ఆరబోతకు సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది.

Keerthy Suresh Latest Beautiful Photos

Keerthy Suresh Latest Beautiful Saree Photos

తాజాగా ఇలా చీర కట్టులో క్లీ వేజ్ షో చేస్తూ మతి పోగొడుతూ అందాల ఫోటో షూట్‌ తో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే రూపంతో పాటు మంచి స్కిన్‌ టోన్ ఈఅమ్మడి సొంతం.

Keerthy Suresh Latest Beautiful Photos

Keerthy Suresh Latest Beautiful Saree Photos

అలాంటి కీర్తి సురేష్ ఇలా సిల్వర్ కలర్‌ మెరిచే చీర కట్టు లో కనిపిస్తూ కవ్విస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Keerthy Suresh Latest Beautiful Photos

Keerthy Suresh Latest Beautiful Saree Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us