Kavya Thapar : ‘ఏక్ మినీ’ గ్లామర్ : కావ్య థాపర్ క్లీవేజ్ షోకులు కుర్రకారుకు షేకులు.!

NQ Staff - September 27, 2022 / 09:21 PM IST

Kavya Thapar : ‘ఏక్ మినీ’ గ్లామర్ : కావ్య థాపర్ క్లీవేజ్ షోకులు కుర్రకారుకు షేకులు.!

Kavya Thapar : ‘ఏక్ మినీ కథ’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కావ్య థాపర్. అంతకు ముందే ఓ చిన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే, ‘ఏక్ మినీ కథ’తో పాపులర్ అయ్యింది.

క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో ఈ సినిమాలో కావ్య థాపర్ మెరిసిపోయింది. సినిమా హిట్ అయ్యుంటే, మంచి భవిష్యత్ వున్న ముద్దుగుమ్మే. కానీ, ఆశించిన స్థాయిలో సినిమాకి పేరు రాలేదు. దాంతో కావ్య థాపర్ రేస్‌లో వెనకబడిపోయింది.

Kavya Thapar new cute photos

Kavya Thapar new cute photos

ఆ తర్వాత మరో ఛాన్స్ కూడా దక్కించుకోలేకపోయింది. హిందీలో ఒకటీ అరా సినిమాలతో సరిపెట్టుకుంటోంది. ‘మిడిల్ క్లాస్ లవ్’ అనే ఓ హిందీ సినిమాలో నటించింది లేటెస్టుగా కావ్య థాపర్.

ఆ సినిమా ప్రమోషన్ల నిమిత్తమే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. బ్లూ అండ్ బ్లూ జీన్స్ ప్యాటర్న్‌లో అందాల ఆరబోతకు తెర లేపింది. అసలే క్యూట్‌గా వుంటుంది కదా. ఆ పై అందంగా అందాలారేసింది.

కొంచెం క్యూట్‌గా కొంచెం హాట్‌గా..!

ఇంకేముంది ఈ పిక్స్‌కి ఓ రేంజ్‌లో పాపులారిటీ వస్తోంది. ఈ మధ్య అస్సలు సోదిలోనే లేకుండా పోయిన కావ్య థాపర్, ఇదిగో ఇప్పుడు మళ్లీ ఇలా ఈ లేటెస్ట్ ఫోటోలతో తెరపైకొచ్చింది.

Kavya Thapar new cute photos

Kavya Thapar new cute photos

అన్నట్లు కావ్య థాపర్ తమిళ తంబీల్ని పలకరించిందండోయ్. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలో కావ్య థాపర్ కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే, అక్కడ కూడా పెద్దగా వర్కవుట్ అయినట్లు లేదీ ముంబయ్ ముద్దుగమ్మకి.

దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితమైపోయింది. సెన్సార్ లేని సోషల్ మీడియాలో సరికొత్తగా అందాలారేస్తూ ఎంజాయ్ చేస్తోందిలా.!

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us