కార్తీక దీపం వంటలక్క ఒక్కరోజు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్

Advertisement

తెలుగు లో ఎన్ని సీరియల్స్ వస్తున్న కార్తీక దీపం సీరియల్ మాత్రం ట్రెండ్ సృష్టిస్తుంది. ముఖ్యంగా మహిళా మణులే కాకుండా ఫురుషుల్లో కూడా ఈ సీరియల్ కు అభిమానులుగా మారుతున్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి నెటిజన్లు స్పందిస్తుంటారు. ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించే ప్రేమి విశ్వనాధ్ అలియాస్ వంటలక్క కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే వంటలక్క ఒక్క ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ కు గురైతారు. దాదాపు ఒక్క ఎపిసోడ్ కు లక్ష రూపాయలు వసూల్ చేస్తుందట వంటలక్క. మరి కార్తీక దీపం సీరియల్ కు జీవం పోస్తున్న వంటలక్క కు ఆ మాత్రం ఇవ్వడం న్యాయమే అని అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here