హృతిక్ డ్రగ్స్ కి బానిస జైల్లో వెయ్యండి : కంగనా రనౌత్

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏదో ఒక విషయాన్నీ టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేస్తూ ఉంటుంది నటి కంగనా రనౌత్. అయితే తాజాగా మరో విషయాన్నీ తేరా పైకి తెచ్చింది కంగనా. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారని ఆమె పేర్కొంది.

డ్రగ్స్ కారణంగానే ఓ నటుడు తన భార్యను దూరం చేసుకున్నాడని గుర్తు చేసింది. అలాగే డ్రగ్ బానిసగా మారి తన భార్యకు దూరమైన ఓ నటుడితో తాను డేటింగ్ కూడా చేశానని తెలిపింది. అతడు డ్రగ్ బానిస, జైల్లో వెయ్యండి అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో ఆమె తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ గురించే ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here