Kajol Lip Lock Videos Viral On Social Media : 50 ఏళ్ల వయసులో కాజోల్ లిప్ లాక్ లు.. 20 ఏళ్ల కూతురును పెట్టుకుని ఏంటీ పనులు..
NQ Staff - July 14, 2023 / 08:43 PM IST

Kajol Lip Lock Videos Viral On Social Media :
ఈ రోజుల్లో వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకు పోతున్నారు. వెండితెర మీద అవకాశాలు లేకపోయిన వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ సాగిస్తున్నారు. మరి సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ త్రిభంగా సినిమాతో ఓటిటి ఎంట్రీ ఇచ్చింది..
ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 తో ఈమె ఆకట్టుకుంది.. ఈమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ది ట్రైయర్.. అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు సుపర్ణ వర్మ డైరెక్టర్.. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ రోజు స్ట్రీమింగ్ అయ్యింది. మరి ఈ వెబ్ సిరీస్ రావడం వల్ల మళ్ళీ ట్రోలర్స్ కు పని పడింది..

Kajol Lip Lock Videos Viral On Social Media
ఈ సిరీస్ లో కాజోల్ నటించిన రెండు సీన్లకు మరీ ముఖ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.. ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ భామ 48 ఏళ్ల వయసులో లిప్ లాక్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.. ఇద్దరి నటులతో ఆమె ముద్దులు కురిపించి ఆడియెన్స్ కు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.
కాజోల్ కు 20 ఏళ్ల కూతురు ఉంది.. అంత పెద్ద కూతురును పెట్టుకుని ఈమె ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చేయడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ కాజోల్ భర్తగా నటించిన జిస్సు సేన్ గుప్తాతో బాయ్ ఫ్రెండ్ గా నటించిన అలయ్ ఖాన్ తో లిప్ లాక్ సీన్స్ చేసింది. ఈ సిరీస్ తో ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది.
Finally Kajol Mom Liplock ???????????? pic.twitter.com/OLQIb98GQR
— ???????????????????????????? ???? (@MonsterBaddie) July 14, 2023