తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన జూ.ఎన్టీఆర్

Advertisement

నేడు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకొని యంగ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. “ఈ అస్థిత్వం మీరు. ఈ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొనసాగే.. మా ఈ ప్ర‌స్థానానికి నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌లుచుకునే అశ్రుక‌ణం మీరే ప్రేమతో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, నంద‌మూరి తార‌క రామారావు” అంటూ మ‌న‌సులోని మాటలను తెలుపుతూ.. ట్విట‌ర్ వేదిక ద్వారా తన తండ్రి హరికృష్ణ కు నివాళులు అర్పించారు ఎన్టీఆర్. అలాగే మీ 64వ జయంతి సందర్భంగా మిమ్మల్ని స్మరించుకుంటూ…. మిస్ యూ నాన్న‌ అంటూ ఎన్టీఆర్‌ ఎమోష‌న‌ల్ ఫీల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here