జయప్రకాశ్ రెడ్డి కొడుకు, కోడలుకు కరోనా

Advertisement

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి అటాన్మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఒక వైపు ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, సన్నిహితులు హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఉన్న తన నివాసానికి భారీగా వెళ్తున్నారు. అయితే జయప్రకాష్ కుమారుడు అంత్య క్రియలకు దూరమయ్యాడు.

ఎందుకంటె ఆయన కుమారుడు మరియు కోడలుకు కరోనా వైరస్ సోకిన కారణంగా ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనితో జయప్రకాష్ అంత్యక్రియలకు ఆయన సన్నిహితులు, బంధువులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఒకవైపు సినీ ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులు జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here