Janhvi Kapoor : భారీ పరువాలకు బద్దలైపోతున్న డ్రెస్సు.. జాన్వీకపూర్ సెగలు రేపే అందాలు…!

NQ Staff - June 9, 2023 / 02:53 PM IST

Janhvi Kapoor : భారీ పరువాలకు బద్దలైపోతున్న డ్రెస్సు.. జాన్వీకపూర్ సెగలు రేపే అందాలు…!

Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. ఇంత నాజూకైన అందాలు ఏంట్రా బాబు అంటూ కుర్రాళ్లు వెర్రెక్కిపోతున్నారు. ఎంతైనా అందంలో తన తల్లి శ్రీదేవికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది జాన్వీకపూర్. అందాలతోనే అల్లాడించేయాలని డిసైడ్ అయిపోయింది.

Janhvi Kapoor Latest Beautiful Pics

Janhvi Kapoor Latest Beautiful Pics

 

అందుకే పెద్ద సినిమాలు చేయకపోయినా.. కేవలం ఆమె అందాలకే ఫాలోయింగ్ బాగా పెరిగిపోతోంది. ధడక్‌ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే మంచి పేరు తెచ్చుకుంది.

Janhvi Kapoor Latest Beautiful Pics

Janhvi Kapoor Latest Beautiful Pics

ఇక తన రెండో సినిమా గుంజన్‌ సక్సేనా సినిమాతో మంచి హిట్ అందుకుంది. అప్పుడే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

Janhvi Kapoor Latest Beautiful Pics

Janhvi Kapoor Latest Beautiful Pics

కానీ వాటితో తనకు ఫేమ్ రాదని ఆమెకు అర్థం అయింది. అందుకే కమర్షియల్ సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అయిపోయింది.

Janhvi Kapoor Latest Beautiful Pics

Janhvi Kapoor Latest Beautiful Pics

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. వస్తూనే పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్‌ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దీని తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి.

Janhvi Kapoor Latest Beautiful Pics

Janhvi Kapoor Latest Beautiful Pics

ఇప్పటికే రామ్ చరణ్‌-బుచ్చిబాబు మూవీలో జాన్వీకపూర్  ని తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఇంతగా అవకాశాలు వస్తుంటే అందాలు దాచుకోవడం దేనికి అనుకుందేమో..

Janhvi Kapoor Latest Beautiful Pics

Janhvi Kapoor Latest Beautiful Pics

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో చింపేసింది. తన ఎద అందాలు కనిపించేలా కెమెరాకు నాటు ఫోజులు ఇచ్చింది. ఇవి చూశాక మీ పరిస్థితి ఏంటో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us