Jacqueline Fernandez : రెచ్చిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

Jacqueline Fernandez : ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్స్ రెచ్చిపోయి మ‌రి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. పొట్టి దుస్తులు, లేదంటే బికినీల‌లో వీరు చేసే ర‌చ్చ ఫ్యాన్స్ కంటికి క‌నుకు లేకుండా చేస్తుంది. తాజాగా శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియాలో సెగ‌లు పుట్టిస్తుంది.వైట్ డ్రెస్ ధ‌రించి తొడ అందాల‌ను చూపిస్తూ యువ‌త‌ను క‌వ్విస్తుంది. ప్ర‌స్తుతం జాక్వెలిన్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. జాక్వెలిన్ పేరుకు శ్రీలంక భామ అయినా ఇండియన్ స్క్రీన్‌పై అందాలను ఆరబోసి రచ్చ చేస్తోంది.

హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఇన్‌స్టాలో ఫాలోవర్స్ పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల త‌న ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ను 46 మిలియ‌న్లకు పెంచుతుంది. దీంతో ఆనందానికి అవ‌ధులు లేక నెటిజ‌న్స్ కు స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చింది. అర్ధ‌న‌గ్నంగా ఉన్న ఫొటోలను షేర్ చేసిన‌ట్టు చేసి అందాల‌ను దాచి పెట్టి నెటిజ‌న్స్‌ను ఊరించింది. జాక్వెలిన్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-క్రిష్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం. జాక్వెలిన్ ఫ‌స్ట్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

 

Advertisement