Jabardasth Varsha Latest Cute Photos : బ్లూ కలర్ గౌనులో ముందరి అందాలు చూపెడుతూ ఉడికిస్తున్న వర్ష..!
NQ Staff - July 11, 2023 / 01:42 PM IST

Jabardasth Varsha Latest Cute Photos :
బుల్లితెర ప్రోగ్రామ్ అయిన జబర్దస్త్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు.

Jabardasth Varsha Latest Cute Photos
అంతకు ముందు అసలు ప్రేక్షకులకు పరిచయం లేని వారు కూడా ఈ షో ద్వారానే సెలబ్రిటీలు అయ్యారు. అలాంటి వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు.

Jabardasth Varsha Latest Cute Photos
ఆమె అంతకు ముందు కొన్ని సీరియల్స్ లో నటించింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Jabardasth Varsha Latest Cute Photos
అక్కడి నుంచే ఆమె జబర్దస్త్ వర్ష పేరుగా బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా హైపర్ఆది టీమ్ లో చేసింది. ఆ తర్వాత ఇమ్మాన్యూయెల్ కు జంటగా చేయడం స్టార్ట్ చేసింది.

Jabardasth Varsha Latest Cute Photos
అతనితో లవ్ ట్రాక్..
ఇమ్మాన్యుల్ తో లవ్ ట్రాక్ కారణంగా బాగా ఫేమస్ అయింది. చాలా కాలంగా ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరిదీ కేవలం టీఆర్పీ స్టంట్ జోడీ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

Jabardasth Varsha Latest Cute Photos
ఈ నడుమ ఇద్దరి మీద స్కిట్లు తగ్గిపోయాయి. అప్పట్లో వీరిద్దరినీ బేస్ చేసుకుని కొన్ని స్కిట్లు, సీన్లు క్రియేట్ చేశారు.

Jabardasth Varsha Latest Cute Photos
ఇక బుల్లితెరపై వీరిద్దరి స్కిట్లకు బాగా క్రేజ్ పెరుగుతోంది.

Jabardasth Varsha Latest Cute Photos
కాగా ఆమె ఎప్పటికపుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

Jabardasth Varsha Latest Cute Photos
బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో తన ఎద అందాలు కనిపించే విధంగా ఎక్స్ పోజింగ్ చేసింది ఈ భామ. ఇందులో ముందరి అందాలతో కుర్రాళ్లను ముగ్గులోకి దింపుతోంది.

Jabardasth Varsha Latest Cute Photos