Jabardasth Rithu Chowdary : చేతులు పైకెత్తి కత్తిలాంటి నడుమందాలు చూపిస్తున్న రీతూ చౌదరి..!

NQ Staff - June 22, 2023 / 02:42 PM IST

Jabardasth Rithu Chowdary : చేతులు పైకెత్తి కత్తిలాంటి నడుమందాలు చూపిస్తున్న రీతూ చౌదరి..!

Jabardasth Rithu Chowdary : ఇప్పుడు బుల్లితెర ప్రోగ్రామ్స్ కు కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది. ఆ షోలకు వస్తున్న వ్యూస్ కారణంగా చాలామంది ఆర్టిస్టులు ఫేమస్ అవుతున్నారు. వారికి సినిమాల్లో కూడా బాగానే ఛాన్సులు వస్తున్నాయి. ఇలా బుల్లితెర కారణంగా ఫేమస్ అయిన వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు.

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

ఆమె మొదట్లో సీరియల్స్ లో నటించింది. కానీ వాటితో ఆమెకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ అమ్మాయి.. సినిమాల్లో నటించాలనే కోరికతో ఆమె హైదరాబాద్ కు వచ్చేసింది. ముఖ్యంగా హైపర్ ఆదితో చేసిన జబర్దస్త్ స్కిట్ల కారణంగానే ఆమెకు బాగా పేరు వచ్చింది.

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

ఆ తర్వాత జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తోంది. ఇప్పటికీ ఇంటిగుట్టు అనే సీరియల్‌ లో నటిస్తోంది రీతూ.

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

కాగా రీతూ చౌదరి అటు సినిమాల్లో కూడా రాణించాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఆమె కూడా గ్లామర్‌ ను ఆరబోస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

ఇందులో బ్లాక్ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. పరువాలను టైట్ గా డ్రెస్ లో ముడేసింది. పైగా తన నాజూకు నడుము, నాభి అందాలు కనిపించేలా చేతులు పైకెత్తి మరీ ఎక్స్ పోజింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

Jabardasth Rithu Chowdary Latest Cute Pics

ఇంత కత్తిలాంటి అందాలను ఇన్నాళ్లు ఎక్కడ దాచావంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us