ఇస్రో ప్రవేటీకరణ అనే ప్రసక్తే లేదు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం ఇస్రోను ప్రవేటీకరణ చేస్తుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇస్రో ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. దీనిపై అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తికరంగా చూస్తూ వచ్చింది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఇస్రో చైర్మన్ శివన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు పేర్కొన్నాడు.

అయితే ఇస్రో ప్రవేటీకరణ పై అన్ని అపోహలు అని, అలాగే అలా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపాడు. వాస్తవానికి మొత్తం యంత్రాంగం ప్రైవేటు వ్యక్తులను అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని లేదంటే ఆ పని ఇస్రో చేస్తుందని అన్నాడు. అలాగే ఇద్దరి చేతుల్లో ఉండడం సాధ్యం కానీ విషయం అని తెలిపాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here