iPhone: చనిపోయిన వ్యక్తి వేళ్ళ ఫింగర్ ప్రింట్స్ తో ఐఫోన్ ఓపెన్ అవుతుందా..

iPhone(ఐఫోన్): ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీని మనుషులు ఏ విధంగా ఉపయోగిస్తే ఆ విధంగానే సమాజం పైన ప్రభావం పడుతుంది.. చెడుకు వినియోగిస్తే అది మరింత చెడుగా విస్తరించగా, మంచికి వినియోగిస్తే అది కొంతైనా మంచి చేయక మానదు.. ప్రస్తుతం కొత్తగా విడుదలవుతున్న ఐ ఫోన్ లలో టచ్ ఐడి సెన్సార్ ను ఇవ్వడం లేదు.. కేవలం ఫేస్ ఐడిని ఇస్తున్నారు.. ఇందులో భాగంగానే ఐఫోన్ ముందు భాగంలో ఉండే కెమెరాతో పాటు పలు సార్లు ముఖాన్ని త్రీడీలో స్కాన్ చేస్తాయి .. అనంతరం ముఖాన్ని పాస్వర్డ్ గా భద్రపరుస్తుంది.. ఈ క్రమంలో ఫోన్ ఎదుట యూజర్ ముఖాన్ని ఉంచితే ఫోన్ ఆటోమేటిక్ గా అన్ లాక్ అవుతుంది.. అయితే ముఖానికి మాస్క్ ఉన్నా కేవలం కళ్ళతోనే ఈ పేస్ ఐడి పని చేస్తుంది కానీ దీన్ని ఎవరూ చీట్ చేయలేకపోయారు..

iPhone will be opened with dead man Finger Prints : ఐఫోన్
iPhone will be opened with dead man Finger Prints

సదరు వ్యక్తికి చెందిన ఫోటోలు, కవలల మెహలూ పెట్టి ఇలా అనేక రకాలుగా చీట్ చేద్దామని కొందరు ప్రయత్నించారు కానీ ఎవరూ విజయవంతం కాలేదు.. అలా పకడ్బందీగా యాపిల్ అందుబాటులోకి తెచ్చింది..ఇక చనిపోయిన వ్యక్తి వేళ్లతో ఐ ఫోన్ లోని టచ్ ఐడి సెన్సర్ ను పని చేయాలంటే ఆ వ్యక్తి శరీరంలోకి కరెంటును ప్రవహింప చేయాల్సి ఉంటుంది.. అలాగే గోరు వెచ్చగా ఉండే సెలవులు పంపించాలి దీంతో ఆ వ్యక్తి చేతి వేళ్ల ద్వారా ఐఫోన్లో ని ఉపయోగించి ఫోన్ను అన్లాక్ చేసేందుకు వీలు ఉంటుందని పలువురు చెప్పారు అయినప్పటికీ వీరు కాలేదు

మరి ఇలా ఈ టచ్ ఐడి సెన్సార్ కు ఇంత సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.. టచ్ సెన్సార్ చుట్టూ ఒక కెపాసిటీ బిల్డింగ్ ఉంటుంది.. అది లోహం తరహాలో మనకు కనిపిస్తుంది అది మన గురించి సమాచారాన్ని దాని మధ్యలో ఉండే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కు చేరవేస్తుంది ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మన చేతి వేళ్లను గుర్తు పట్టి ఆ ముద్రల ఆధారంగా పూర్తిగా సెక్యులర్ పద్ధతిలో ఫోన్ ను అన్ లాక్ చేస్తుంది.. ఈ విధంగా టచ్ ఐడి సెన్సార్ పనిచేస్తుంది.. అయితే సదరు కెపాసిటీ యూరిన్ బ్రతికి ఉన్న వారి పేర్లను సులభంగా గుర్తించ గలుగుతున్నాయి కానీ చనిపోయినవారిని గుర్తించదు..

Advertisement