త్వరలో అమెరికాను దాటేస్తాం!

Advertisement

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక భారత్‌ రెండవ స్థానంలో కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాప్తి ఇలాగే కొనసాగితే అక్టోబర్‌ నెల మొదటి వారంలో అగ్రరాజ్యం అమెరికాను సైతం భారత్‌ వెనక్కి నెట్టవేయనుందని హైదరాబాద్ ‌లోని ప్రముఖ విద్యాసంస్థ బిట్స్‌ పిలానీ తమ నివేదికలో వెల్లడించింది. ఇక దీన్ని బట్టి చూస్తే మరో నెల రోజుల వ్యవధిలో కరోనా‌ కేసుల సంఖ్యలో అమెరికాను భారత్‌ దాటివేసి మొదటి స్థానంలో నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here