Huma S Qureshi : మెరిసిపోతున్న హుమా ఖురేషీ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Huma S Qureshi : రజినీకాంత్- పా రంజిత్ కాంబినేషన్‌లో ‘కాలా’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హుమా ఖురేషి.. రజనీకాంత్ ప్రేయసిగా నటించింది.ఇందులో ఆమె న‌ట విన్యాసానికి ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులయ్యారు. చ‌క్క‌ని న‌ట‌న‌తో అద‌ర‌గొట్టి అంద‌రిని మెప్పించి అల‌రించింది.

TheNewsQube-
Huma S Qureshi new h0t photo shoot
Huma S Qureshi new h0t photo shoot

హుమా.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అనురాగ్ కష్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్‌‌’ సినిమా ద్వారా హిందీ చిత్ర సీమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్ కొనసాగిస్తూనే ఉంది.

Huma S Qureshi new h0t photo shoot
Huma S Qureshi new h0t photo shoot

ఫొటో షూట్స్‌తోను ఈ అమ్మ‌డు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా సిల్వ‌ర్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి మెరిసిపోతుంది.హుమాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. ఆమె పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Huma S Qureshi new h0t photo shoot
Huma S Qureshi new h0t photo shoot

హుమా ఖురేషి 28 జూలై 1986న భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి, సలీమ్ ఖురేషి .ఆమెకు నటుడు సాకిబ్ సలీమ్‌తో సహా ముగ్గురు సోదరులు ఉన్నారు. ఖురేషీ చిన్నతనంలో కుటుంబం దక్షిణ ఢిల్లీలోని కల్కాజీకి మకాం మార్చింది.

చక్రి తోలేటి దర్శకత్వం వహించి నిర్మించిన తమిళ గ్యాంగ్‌స్టర్-థ్రిల్లర్ బిల్లా IIతో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. మహిళా ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, సినిమా ఆలస్యం అవుతుండ‌డం వ‌ల‌న త‌ప్పుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ వ‌సీపూర్ చిత్రంతో డెబ్యూ ఇచ్చింది.