మనం ఉపయోగించే UPI ద్వారా రోజుకు ఎంత డైలీ లిమిట్ తెలుసా..!!

UPI: ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి అయ్యింది..ఎంత అభివృద్ధి అయ్యిందంటే పక్క ఎవరు ఉన్నారో కూడా తెలీనంత అభివృద్ధి అయ్యింది. అయితే ఈ టెక్నాలజీ మంచి ఉపయోగించుకోవాలి కానీ మనుషుల మధ్య దూరం పెంచడానికి ఉపయోగపడకూడదు.. ఇక డిజిటల్ వచ్చిన దగ్గరినుంచి డబ్బు విషయంలో జనాలు చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నారు.. ఎలాంటి పేయిమెంట్ అయినా చిటికలో చేస్తున్నారు.. ఎలాంటి శ్రమ లేకుండా డబ్బు ట్రాన్సక్షన్స్ చేస్తున్నారు..

how much money we can send through UPI
how much money we can send through UPI

ఈ రోజుల్లో డబ్బు జమచేయడానికి, విడిపించుకోవడానికి ఎవరూ బ్యాంకు లకు వెళ్లడం లేదు.. పెద్ద మొత్తం లో అవసరం ఉంటే తప్పా బ్యాంకు కు వెళ్లడం లేదు.. చాలామంది మొబైల్ ఫోన్ లలో చిటికెలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చిన్న చిన్న పెమెంట్స్ ఇలా ఫోన్ లలో అయిపోయేసరికి అందరు ఎంతో రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు. మరి UPI ద్వారా పెమెంట్స్ చేసే దీని లిమిట్ ఎంత ఉంటుంది..రోజుకు ఎంత పంపించవచ్చు అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

కరోనా తర్వాత ఈ రకమైన పెమెంట్స్ లు ఎక్కువ అయ్యాయి. యుపిఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. మొదట్లో పేటిఏమ్, ఫోన్ పే లను ఎక్కువగా వాడేవారు.. ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ కూడా వచ్చేసాయి. సరికొత్త ఆఫర్స్ తో దూసుకెళ్తున్నాయి. యుపిఐ ఎకౌంటు తో ఒక్క రోజుకు 20 సార్లు చెల్లింపులు చేయొచ్చు.రోజుకు లక్ష రూపాయల వరకు పంపుకునే వీలు ఉంది . బ్యాంకుల లిమిట్స్ చూస్తే ట్ బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్ డీ ఎఫ్ సి, యాక్సిస్ కెనరా, సిటీ, యూనియన్ బ్యాంకులకు గరిష్టంగా లక్ష వరకు పంపవచ్చు. బ్యాంకు అఫ్ బరోడా గరిష్టంగా 25 వేలు, రోజుకి 50 ఎలా వేల వరకు పంపుకునే అవకాశం ఉంటుంది.

Advertisement