కరోనా వైరస్ సోకిందని తెలిపే మొదటి సూచన ఇదేనా

Advertisement

కరోనా వైరస్ సోకిన వారు తగిన చర్యలు తీసుకుంటూ దానిని అంతం చేసే దిశగా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం అందరికి ఉన్న ముఖ్య సమస్య అల్లా వారికి కరోనా వచ్చింది అని గుర్తించడమే.. కరోనా వచ్చినప్పటికీ ఎవ్వరిలో కూడా కరోనా లక్షణాలు మాత్రం కనపడడం లేదు ఒక వేళా చిన్న చిన్న లక్షణాలు కనిపించినప్పటికీ కరోనా సోకగానే మొదటగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాన్ని కరోనా సింటం గా ఎలా గుర్తించాలో తెలియక కరోనా సోకిందా లేదా తెలియక భయాందోళనకు గురవుతున్నారు.

అలాంటి వారు ముఖ్యంగా తెలుసుకోవాలిసింది కరోనా సోకిన తరువాత 2 నుండి 14 రోజుల వరకు కరోనా లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. వాటిలో మనలో మొదటగా కనిపించే లక్షణం పొడి దగ్గు గొంతు దగ్గర ఏర్పడే ఈ దగ్గు పొడిదగ్గు గా ఇబ్బంది పెడుతుంది ఆ తరువాత మెల్లగా జ్వరం, తలనొప్పి, నీరసం ఒక్కొక్కటిగా మనలో చెరుతాయి. అయితే ఇలాంటి తరుణం లోనే వాటికి తగిన మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఇలా వచ్చిన లక్షణాలకు తగ్గట్టు ముందులు వాడినప్పటికీ 2 రోజులకు కూడా ఎలాంటి ఫలితం లేనట్లయితే వెంటనే ఒక సారీ కరోనా పరీక్ష చేయించుకోవడం మంచింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here