Anu Agarval(అను అగర్వాల్) : ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు. కొంతమంది నటీమణులు అగ్రస్థానాలకు చేరుకున్నారు. తమ నటనతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. తమ అందచందాలతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశారు. అందం, టాలెంట్ ఉన్నా అంత ఎత్తుకు ఎదగలేని వారూ ఉన్నారు. వారికి అదృష్టం కలిసి రాకపోవడంతో త్వరగా ఫేడవుట్ అయ్యారు.

కానీ ఆషికీ సినిమాలో హీరోయిన్ అను అగర్వాల్ గుర్తుందా.. ఆమె స్టోరీ ఇందుకు బిన్నం. అందం, అభినయం ఉన్న అను అగర్వాల్ జీవితం బాధాకారం. ఆమె కథ వింటే కన్నీళ్లు రాక మానదు. అను అగర్వాల్ 1969లో ఢిల్లీలో పుట్టారు. తర్వాత వాళ్ల కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయ్యింది. తర్వాత పై చదువుల కోసం మళ్లీ ఢిల్లీకి వెళ్లింది. అందంగా ఉండే అనుఅగర్వాల్ ని మోడలింగ్ చేయమని తన స్నేహితులు సలహా ఇచ్చారు. 1988లో దూరదర్శన్ లో రేడియో జాకీగా నూ పనిచేసింది. బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ అనుఅగర్వాల్ కి ఆషికీ సినిమా ఆఫర్ ఇచ్చారు. సినిమల్లో నటించడం ఇష్టం లేని అను అగర్వాల్ అఇష్టంగానే అంగీకరించింది. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.
తర్వాత అనుఅగర్వాల్ కి వరుస ఆఫర్లు వచ్చాయి. తమ సినిమాల్లో నటించాలని నిర్మాతలు కోరారు. అయితే అనుఅగర్వాల్ చాలా సెలక్టివ్ గా సినిమాలను అంగీకరించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ సినిమాలో నటించింది. అందులో కొంచెం నీరు, కొంచెం నిప్పు సాంగ్ లో ఆడి పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. పలు హిందీ సినిమాల్లోనూ నటించింది. తనకు ఈ లైఫ్ తృప్తి నివ్వలేదు. హిమాలయాలకు వెళ్లాలని బయల్దేరింది. అదే సమయంలో అనుఅగర్వాల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. బాడీలో ప్రతి అవయవంలోని ఎముకలు విరిగాయి. ముఖం నిండా
హీరోయిన్ గుర్తుందా.. అందమైన, వెరీ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరు మర్చిపోతారు. ఆమె నవ్వితే యువకుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఆమె పొడవు