కెసిఆర్ కి గట్టి వార్ణింగ్ ఇచ్చిన హై కోర్ట్

Advertisement

కెసిఆర్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన హై కోర్ట్ … తెలంగాణ ప్రజల విషయం లో ఇంత నిర్లక్షత పనికి రాదు… ఇకనైనా పట్టించుకోకపోతే మీరు హై కోర్ట్ లో హాజరు కావలిసి ఉంటుంది…. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ కి లేక పంపింది హై కోర్ట్… ఆలా లేక పంపడానికి గల కారణం ఏంటి ఎందుకలా పంపవలసి వచ్చింది అన్న వివరాల్లోకి వెళితే మన దేశం లో కరోనా కేసులు రోజు రోజుకు కొన్ని వేల సంఖ్యల్లో పెరుగుతున్నాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రతి రోజు వెయ్యికి దగ్గర గా కేసులు నమోదు అవుతున్నాయి . అయితే ఇంతలా కేసులు నమోదు అవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించడం లో విఫలం అవుతూనే ఉంది.. ఇక్కడ పరీక్షలు చేయించుకున్న వాళ్లలో దాదాపుగా 30% మందికి కరోనా పాజిటివ్ అని తేలుతుంది… ఏ రాష్ట్రం లో కూడా చేసిన పరీక్షల్లో 30% కేసులు నమోదు కాలేదు . మరి అంతలా కేసులు నమోదు అవుతుంటే కరోనా పరీక్షలను పెంచవల్సింది పోయి.. రెండు రోజులు పూర్తిగా కరోనా పరీక్షలు నిలిపివేశారు. ఇలా ప్రజలని వారి ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించకపోవడం.

తెలంగాణ లో నిర్వహించే కొన్ని చోట్ల కూడా పరీక్షలు నిలిపి వేయడం తో ఆ విషయం తెలుసుకున్న హై కోర్ట్ కెసిఆర్ కి ఇలా చేయడం బాగాలేదు. మీరు ఈ విషయం లో శ్రద్ధ తీసుకొని ఇక నుండి అయినా ప్రజల పట్ల పెరుగుతున్న కరోనా కేసుల పట్ల జాగ్రత్త వహించి కరోనా పరీక్షల ను మరింతగా పెంచాలని తెలిపింది. ఒక వేళా మీరు ఇలా చేయని పక్షాన మీరు మరియు హెల్త్ మినిస్టర్ లు హై కోర్ట్ లో హాజరు కావలసి ఉంటుంది అంటూ చిన్న వార్ణింగ్ ఇచ్చేసింది….

అయితే గతం లో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారు అని కొంత మంది కెసిఆర్ ని ప్రశ్నించగా పోటీ లు పడి మరి కరోనా పర్రేక్షలు నిర్వహించడం వలన ఏమైనా మెడల్ వస్తుందా అని సెటైరికల్ గా సమాధానం తెలపడం జరిగింది . తరువాత్త కూడా పెరుగుతున్న కరోనా కేసుల్ని గమనించిన కెసిఆర్ అదే ధోరణిని కొనసాగించాడు. ఇలా నిర్లక్ష్యం తో కరోనా పరీక్షలు అందరికి నిర్వహించకపోవడం వలన ఒకరికి వచ్చినప్పటికీ అతనికి తెలియకుండా మరొకరికి సోకి కొన్ని లక్షల మందికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.

అందువలనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని హై కోర్ట్ కెసిఆర్ కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇకనైనా కరోనా పరీక్షలు నిరవహించడాన్ని పెంచుతాడా లేదా తాను ఇలాగే కొనసాగుతాడా అనేది చూడాలి మరి. అయితే ఈ కరోనా పరీక్షల విషయం లో కెసిఆర్ పట్ల కేవలం హై కోర్ట్ మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here