ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి.

Advertisement

తెలంగాణ లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కొడుతున్నాయి. అయితే ఈ వర్షాలకు ఇప్పటికే చెరువులు, ప్రాజెక్టులు, నదులు అన్ని కూడా తీవ్రంగా నిండిపోయాయి. అయితే ఈ వర్షాలు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. కానీ కొన్ని జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. దాంట్లో వరంగల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జిల్లాలో వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

ఒకవైపు హైదరాబాద్ లో సైతం వర్షం ఎడతెరిపి లేకుండా కొడుతుంది. అలాగే లోతట్టు ప్రాంతాలు నీటిమట్టంతో మునిగిపోయాయి. ఈ వర్షాలతో నగర వాసులకు ఇబ్బందికరంగా మారింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here