Hansika Motwani : పెళ్లి అయిన తర్వాత కూడా మరీ ఇంత చూపడం అవసరమా అమ్మడు?
NQ Staff - January 26, 2023 / 07:38 PM IST

Hansika Motwani : దేశ ముదురు బ్యూటీ హన్సిక ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

Hansika Motwani Latest Beautiful Photos
సాధారణంగా సౌత్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత అందాల ఆరబోత విషయంలో కాస్త తగ్గుతారు, అలాగే సినిమాల విషయంలో కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

Hansika Motwani Latest Beautiful Photos
పెళ్లి తర్వాత కాస్త డీసెంట్ పాత్రలను హీరోయిన్స్ ఎంపిక చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం.

Hansika Motwani Latest Beautiful Photos
కానీ దేశముదురు హీరోయిన్ హన్సిక మాత్రం తన రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తుంది.

Hansika Motwani Latest Beautiful Photos
ఈ అమ్మడు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్ని వారాలు కూడా కాకుండానే అప్పుడే ఇలాంటి అందాల ఆరబోత చేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Hansika Motwani Latest Beautiful Photos
అందాల ముద్దుగుమ్మ హన్సిక చేస్తున్న అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. పెళ్లయిన తర్వాత మరి ఇంత అందాలను చూపించడం అవసరమా అంటూ కొందరు విమర్శిస్తూ ఉన్నారు.

Hansika Motwani Latest Beautiful Photos
మరి కొందరు మాత్రం పెళ్లయినంత మాత్రాన హీరోయిన్ యొక్క అందం తగ్గుతుందా ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Hansika Motwani Latest Beautiful Photos
మొత్తానికి హన్సిక పెళ్లయిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో బిజీబిజీగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ ని షేర్ చేస్తున్నట్లుగా కొందరు కామెంట్ చేస్తున్నారు.

Hansika Motwani Latest Beautiful Photos