ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్.. తగ్గిన మద్యం ధరలు

Advertisement

ఏపీలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. అయితే మద్యం ధరలను తగ్గిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. అయితే సర్కార్ తగ్గించిన ధరల్లో.. బీర్ బాటిల్ పై 30 రూపాయలు తగ్గించింది. అలాగే 180 ఎంఎల్ బాటిల్ ధర 120 రూపాయలు మించని బ్రాండ్లకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకూ తగ్గించింది. అలాగే క్వార్టర్ బాటిల్ ధరను 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకూ ధర ఉన్న బ్రాండ్లకు 30 రూపాయల నుంచి 280 రూపాయల వరకూ తగ్గించింది.

అలాగే క్వార్టర్ బాటిల్ 150 రూపాయలు నుంచి 190 రూపాయల మధ్య ఉన్న బ్రాండ్లకు ఎటువంటి ధర మార్పులు చేయలేదు. ఇక అన్ని బీర్ బాటిళ్ల బ్రాండ్ల పై 30 రూపాయల వరకు ధరను తగ్గించింది. ఇక ఈ ధరలు ఈరోజు నుండే వర్తిస్తాయని వెల్లడించింది. ఇక సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్ తో మందు బాబులకు ఇక పండగే అని చెప్పాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here