ఏపీ మందు బాబులకు గుడ్ న్యూస్. ఇక పండగే..

Advertisement

ఏపీ రాష్ట్రంలో మద్యపానం నిషేధించి మందు బాబులకు తీవ్ర అవస్థలకు గురిచేస్తుంది ఏపీ సర్కార్. ఒకవైపు భారీగా మద్యం ధరలను పెంచడంతో వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అలాగే మద్యం దుకాణాల సంఖ్యను కూడా ఎక్కువ సంఖ్యలో తగ్గించేసింది. ఇక దీనితో ఏపీలో మందు బాబులకు వారు అనుకున్న మందు దొరకపోయే సరికి పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్నారు.

ఇక కొందరు మందు తరలిస్తుండగా ఏపీ బార్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసులకు చిక్కి కటకటాలపాలు అవుతున్నారు. ఇక ఈ తరుణంలో ఏపీ సర్కార్ మందు బాబులకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. అయితే గతంలో మాదిరి లాగానే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి 3 మద్యం బాటిళ్లను తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు తో ఏపీ మందు బాబులకు పండగే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here