2021 నాటికే బంగారం ధర ఎంత వరకు పెరుగుతుందో తెలిస్తే నోరెళ్ళ పెడుతారు

Advertisement

2021 నాటికే బంగారం ధర ఎంత వరకు పెరుగుతుందో తెలిస్తే నోరెళ్ళ పెడుతారు. నిజంగానే ఆ స్థాయిలో బంగారం ధర పెరగనుంది. ఎంత కానుంది ..? మరి ఎందుకంతలా పెరగనుంది. అన్న వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కరోనా లాక్ డౌనవలన ముడి సరుకులు వెలికి తీయడం వాటిని తిరిగి బంగారం లా శుద్ధి చేసి మార్పు ప్రక్రియ చెసే చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దాని తో ఉత్పత్తి కూడా నిలిచిపోవడం జరిగింది.

ఇలా ఉత్పత్తి నిలిచిపోవడం. చాలా వస్తువుల మార్కెట్ లోకి విడుదల కాకపోవడం వలన ధరలు ఈ లాక్ డౌన్ వలన ఆకాశాన్నంటేశాయి. ప్రస్తుతం బంగారం ధర ఏకంగా పది గ్రాములకు 46,829 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుత పరిస్థుతుల వలన చాలా పరిశ్రమలు నడిపించలేక మూతపడిపోవడం జరిగింది. దాని తో పాటు చాలా మంది ఉపాధి కోల్పోవడం కూడా జరిగింది. చాలా మంది వ్యాపారులు మరియు ఇన్వెస్టర్ లు ఈ సమయం లో వారి డబ్బు ని ఎక్కడ పెట్టాలో తెలియకపోవడం తో బంగారాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే బంగారం ఎప్పుడు మన చేతిలో ఉటుంది. అందువలన దానిని మరల డబ్బు రూపం లో అమ్మడం లేదా తాకట్టు పెట్టడం ద్వారా కూడా కావలసినప్పుడు కావలిసిన మొత్తం లో ఉన్న బంగారం తో పొందవచ్చు అని ఆలోచిస్తున్నారు.

దాని తో ఒక్క సారి గా బంగారం అమ్మకాలు కూడా పెరిగిపోయాయి. ఇలా ఉత్పత్తి లేని సమయం లో కొనుగోళ్లు జరుగుతుండడం తో ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. ఇలా వివిధ కారణాలతో పెరుగుతున్న బంగారం ధరలు 2021 నాటికి 82 వేళా వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకు అఫ్ సెక్యూరిటీస్ నివేదిక తెలుపుతుంది. ఒక వేళా ఆ స్థాయిలో బంగారం ధరలు కనుక పెరిగినట్లైతే రాబోయే కాలం లో సాధారణ మధ్య తరగతి ఇళ్లల్లో బంగారం కొనాలనే ఆలోచన కూడా రాకుండా ఉండవచ్చు అని అనిపిస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here