కరోనా ను జయించిన స్వాతంత్య్ర సమర యోధుడు

Advertisement

నాడు దేశ స్వాతంత్య్రం కోసం తెల్ల దొరలపై పోరాడి స్వాతంత్య్రం తీసుకొచ్చిన యోధుడు, నేడు కరోనా ను కూడా జయించాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని గడగ జిల్లా కు చెందిన వృద్ధుడి పేరు వెంకోస భండాగె(104). అయితే ఆగష్టు 7వ తేదీన ఆయనకు కరోనా సోకిందనే తేలడంతో, వెంటనే ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇక అప్పటి నుండి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు.

అయితే అంతకు ముందు తన కుటుంబంలో 17 మంది కరోనా బారిన పడ్డారు. ఇక వారికీ రావడంతో వెంకోస కు కూడా కరోనా సోకింది. ఇటీవల కరోనా టెస్టులు నిర్వహించగా ఆయనకు నెగిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక నెగిటివ్ రావడంతో కుటుంబ సభ్యులందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూఅన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here