మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Advertisement

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్ను మూశారు. అయితే కొద్దీ సేపటి క్రితం ప్రణబ్ మృతి చెందారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించాడు.

ప్రణబ్‌ ముఖర్జీ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆక్కడ మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఆయనకు కొవిడ్‌-19 సోకింది. ప్రణబ్ మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here