కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మృతి

Advertisement

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి (70) ఆరోగ్యంతో మృతి చెందారు. అయితే గత కొంత కాలంగా జగదీశ్వర్ రెడ్డి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేర్చారు. దీనితో ఆయన శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

అయితే జగదీశ్వర్‌రెడ్డి గుండెకు స్టంట్‌ వేయించుకున్నారు. దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే జగదీశ్వర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here