పరీక్ష కోసం.. గర్భిణి 1300 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సడలించిన తరువాత కూడా ప్రజలకు రవాణా కష్టాలు తీరడం లేదు. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇక పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఇదే తరుణంలో జార్ఖండ్ లో ఘటన జరిగింది. అయితే ఓ గర్భిణి స్కూటర్‌పై ఏకంగా 1300 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్షా కేంద్రానికి చేరుకుంది.

అయితే పరీక్షా కోసం ఆమె తన భర్త తో కలిసి దాదాపు రెండు రోజులపాటు ప్రయాణించి అతి కష్టం మీద ఆ ఇద్దరు భార్యాభర్తలు గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ఝార్ఖండ్ రాష్ట్రం‌లోని గడ్డా జిల్లాకు చెందిన ఏడు నెలల గర్భవతి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం‌లోని గ్వాలియర్ ‌లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు పరీక్ష రాయాల్సి ఉంది. దీనితో పరీక్షా కోసం అంత దూరం ప్రయాణించి, తన పరీక్షను పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here