ప్లాస్టిక్ సర్జరీకి ముందు ఈ టాప్ హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళో చూడండి
Admin - December 5, 2022 / 07:20 PM IST
చిత్ర పరీశ్రమలో ముఖ్యంగా కావలసిన వాటిల్లో గుడ్ లుకింగ్ కూడా ఒకటి. అందుకే కొంతమంది హీరోలు మరియు హీరోయిన్ లు వారి అందాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వార్తలు మనం వింటూనే ఉంటాం. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న మన తెలుగు హీరోయిన్ లు ఎవరో చూద్దామా ..?
అందం అంటే గుర్తు వచ్చే పేరు శ్రీదేవి. తన అందం,నటన గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి శ్రీదేవి గారు తన ముక్కుకి నోస్ జోబ్ అనే కాస్మెటిక్ సర్జరీ చేసుకోవడం జరిగింది.
ఇప్పటి వరకు చిన్న, పెద్ద తరహా ఇలా అన్ని రకాల హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం తెచ్చుకుంది. రాజా రాణి వంటి సినిమాలకు ముందు లడ్డుగా బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఆ తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని కాస్త స్లిమ్ గా తయారవ్వడమే కాకుండా మరల తన క్రేజ్ తో ముందుకు సాగిపోతుంది.
సమంతని అందరూ కుందనపు బొమ్మ అని కూడా అంటూ ఉంటారు. అయితే మొదటి నుండే తన అందం తో అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అమ్మడు కూడా మునిపటి కంటే మరింత అందంగా కనిపించడానికి తన నోస్ అండ్ లిప్స్ కి కొద్దిగా కాస్మెటిక్ సర్జరీ చేయించింది.