అనారోగ్యం తో మాజీ ఎమ్మెల్యే మృతి

Advertisement

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. అయితే కృష్ణా రెడ్డి రాజకీయ జీవితం ఆసక్తిగా మారింది. అయితే మొదట్లో ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. తరువాత కల్వకుర్తి మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. తరువాత రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఒకవైపు కృష్ణా రెడ్డి మరణ వార్త విన్న కొంతమంది రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here