Eesha Rebba : తెలుగు అమ్మాయి టాప్‌ లెస్ అందాల షో

NQ Staff - May 26, 2023 / 10:19 PM IST

Eesha Rebba : తెలుగు అమ్మాయి టాప్‌ లెస్ అందాల షో

Eesha Rebba : టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే వారిలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది. ఇద్దరు ముగ్గురు తెలుగు అమ్మాయిలు ఉన్నా కూడా వారిలో ఏ ఒక్కరు కూడా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ ను సొంతం చేసుకోలేక పోతున్నారు.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

తెలుగు అమ్మాయిల స్థాయి టైర్ 2 హీరోలకే పరిమితం అవుతోంది. ముందు ముందు తెలుగు అమ్మాయిలు తెలుగు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే రోజులు వస్తాయి అంటూ .

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

తాజాగా ఈషా రెబ్బా షేర్ చేసిన పోటోలను చూస్తే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

సోషల్‌ మీడియాలో ఈషా రెబ్బ రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూనే ఉంటుంది.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

ఈ స్థాయి అందాల ఆరబోత ముంబయి ముద్దుగుమ్మలు కూడా చేయరేమో అన్నట్లుగా ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

టాప్‌ లెస్ అందాల ఆరబోత తో ఇషా మత్తెక్కిస్తోంది.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

ఈషా రెబ్బ యొక్క అందాల ఆరబోత గురించి గతంలో కూడా చర్చ జరిగింది.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

కానీ ఈ స్థాయిలో స్కిన్‌ షో చేసిందా అంటే లేదు అనే టాక్ వినిపిస్తుంది.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

ఇదే రేంజ్ లో స్కిన్‌ షో చేస్తే తప్పకుండా ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చి స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ దక్కించుకుంటుందేమో చూడాలి.

Eesha Rebba Latest Beautiful Photos

Eesha Rebba Latest Beautiful Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us