IPL స్పాన్సర్షిప్ ని దక్కిచుకున్న Dream11 ఎన్ని కోట్లకో తెలుసా

Advertisement

ఐపీల్ 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి వివో తప్పుకుంది. దీనితో స్వదేశీ కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయం తీసుకున్నాడు. ఇక అప్పటి నుండి మన దేశానికి చెందిన చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే ఎక్కువగా జియో, పతంజలి, అమెజాన్, బైజూస్ లాంటి కంపెనీల పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ తాజాగా ఐపీల్ స్పాన్సర్ షిప్ ని ఖరారు చేసారు బీసీసీఐ.

అయితే ఈ ఏడాది జరగవలసిన ఐపీల్ కు స్పాన్సర్ షిప్ గా డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. అయితే డ్రీమ్ 11 మొత్తం 250 కోట్ల రూపాయలకు స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. అయితే డ్రీమ్‌ 11తో పాటు అన్‌ అకాడమీ(రూ. 210 కోట్లు), టాటాసన్స్‌‌ (రూ. 180 కోట్లు), బైజూస్‌ (రూ. 125 కోట్ల)తో తీవ్రంగా పోటీ పడ్డాయి. ఇక చిట్టా చివరకి ఐపీల్ 2020 స్పాన్సర్ షిప్ గా డ్రీమ్ 11 దక్కించుకుంది. ఇక అధికార ప్రకటన త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here