కమలా హారిస్ వద్దు.. ఇవాంక ట్రంప్ ముద్దు : రోనాల్డ్ ట్రంప్

Advertisement

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతుంది. అయితే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారత ఓటర్ల పై అన్ని పార్టీలు కూడా కన్ను వేసాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఓటర్లను టార్గెట్ గా ప్రచారం సాగిస్తున్నాడు. అయితే మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది.

ఇక ఉపాధ్యక్ష అభ్యర్థిని టార్గెట్ చేశారు ట్రంప్. ఉపాధ్యక్ష అభ్యర్థి అయిన డెమొక్రటిక్ పార్టీ కమలా హారిస్‌ పై విమర్శలు చేసాడు. అధ్యక్ష పదవికి కమలా హారిస్ కు అర్హత లేదని చెప్పుకొచ్చాడు. ఇక అమెరికాకు ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కావాలని అనుకుంటున్నా అని తెలిపాడు. ఇక ఆ అధ్యక్ష పదవికి తన కూతురు ఇవాంక ట్రంప్ అయితే‌ సరిగ్గా సరిపోతుందంటూ తన మనసులో ఉన్న మాటను ట్రంప్ బయటపెట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here