New Shoe : కొత్తగా చెప్పులు కొన్నప్పుడు బాక్స్ లో ఉండే ఈ తెలుపు రంగు ప్యాకెట్ ఎందుకు ఉంటుందో గమనించారా…!!!

New Shoe(కొత్తగా చెప్పులు): ప్రస్తుతం చెప్పులు మానవ జీవన విధానంలో అతి ముఖ్యమైన వస్తువు గా మిగిలిపోయింది.. కాళ్లకు వేసుకునే చెప్పులు లో వేల రకాలు, వేల మోడల్స్, వేల డిజైన్ లు కూడా ఉన్నాయి.. చెప్పే కదా అని తీసిపారేస్తే ఇప్పుడు కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఒక చెప్పు విలువ వంద రూపాయల నుండి వంద లక్షల వరకు కూడా ఉంటుంది.. సాధారణంగా మనం ఏవైనా కొత్త చెప్పులు కానీ కానీ ఉన్నప్పుడు ఆ బాక్సులో ఒక పిల్లని చిన్న తెలుపు రంగు ప్యాకెట్ ఉంటుంది అందరూ ఆ ప్యాకెట్ ఏవో రసాయనాలతో తయారు చేసి ఉంటారు అని భావించి వాటిని తాకకుండా తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తాం..

Do you observe this in new Shoe box : కొత్తగా చెప్పులు
Do you observe this in new Shoe box

నిజానికి ఆ తెలుపు రంగు ప్యాకెట్ ఏంటి. ఈ బాక్స్ లో పెట్టడానికి కారణం ఏంటి. ఇప్పుడు తెలుసుకుందాం..? సాధారణంగా చెప్పుల బాక్స్ లో ఉండే ఆ ప్యాకెట్లను సిలికా జెల్ సంచులు అంటారు.. నిజానికి ఈ సంచులు సిలికాన్ డయాక్సైడ్ అనే రసాయనాలతో తయారయ్యే ఉంటాయి ఈ రసాయనాలలో ఎటువంటి విషపూరిత పదార్థాలు ఉండవు.. చెప్పుల బాక్సులలో తేమ ఏర్పడి వాటిలో బ్యాక్టీరియా ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ బాక్స్ లో ప్యాకెట్లను ఉంచుతారు..

ఈ సిలిక జల్ ప్యాకెట్లు అందులో ఉన్న ప్రేమను పీల్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఈ ప్యాకెట్లను మన ఇంట్లో నిత్యావసరాలు గా కూడా ఉపయోగించుకోవచ్చు.. పొరపాటున మన సెల్ ఫోన్ నీటిలో పడినప్పుడు సెల్ పై సిలికా జల్ ప్యాకెట్ వుంచడం వల్ల లోపల ఉన్న తేమను పూర్తిగా పీల్చుకుని ఫోన్ ని పాడవకుండా చూసుకుంటుంది.. చెప్పుల నుండి మొదలుకొని మేకప్ సామాగ్రి వరకు ఈ సిలికా జెల్ పాకెట్ ను ఉపయోగించుకోవచ్చు.

Advertisement