Register marriage process in telugu : రిజిస్టర్ మ్యారేజ్ ఎలా చేసుకోవాలి. దానికి అర్హతలు ఏంటి..!!

Admin - June 28, 2023 / 01:32 PM IST

Register marriage process in telugu : రిజిస్టర్ మ్యారేజ్ ఎలా చేసుకోవాలి. దానికి అర్హతలు ఏంటి..!!

Register Marriage (రిజిస్టర్ మ్యారేజ్ ) : ఈరోజుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. ప్రేమ వివాహాలు , పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా ఇక్కడ జరగడం విశేషం.. కొంతమంది ఖర్చు ఎందుకు, పెళ్లి సింపుల్ గా కావాలనుకునే వారు ఈ తరహా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు..

Register marriage process in Telugu

Do you know About Register Marriage process : రిజిస్టర్ మ్యారేజ్

Do you know About Register Marriage process

మరికొంతమంది దొంగ చాటుగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ తరహా వివాహాలకు వస్తుంటారు. పెళ్లి ఏదైనా సరే ఇక్కడ జరిగే వివాహాలకు సమాజంలో తిరిగే అనుమతి ఉంటుంది. మరి అలాంటి అనుమతి పొందాలంటే ఈ పెళ్లిళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. అవి పాటిస్తే తప్పా ఇక్కడ పెళ్లి జరగడం కష్టం..

ముందుగా ఇక్కడ పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి సంబంధిత అధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పెళ్లి కి సంబందించిన అప్లికేషన్ ఫారం ని నింపి ఆ అపీకేశాం ని మూడు కాపీలుగా చేసి సంబంధిత రిజిస్టర్ ఆఫీసర్ ఫైల్ లో ఒకటి , నోటీసు బోర్డు పై ఒకటి, అమ్మాయి లేదా అబ్బాయి స్థానిక రిజిస్టర్ ఆఫీస్ పంపిస్తారు. 30 రోజుల తర్వాత వీరి మ్యారేజ్ కి ఎలాంటి అభ్యంతరం లేకపోతే ముగ్గురు సాక్ష్యులు సంతకాలతో పాటు నూతన వధూవరులు ఇచ్చే డిక్లరేషన్ ను తీసుకుంటారు..

దండాలు మార్చుకోవడం, లేదా ఉంగరాలు మార్చుకోవడం లేదా వారికి నచ్చిన పద్ధతి ని ఉపయోగించి వారి పెళ్లి చేశారు. వారి వివాహాన్ని ధ్రువీకరిస్తూ రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ని జరీ చేస్తారు. ఒకవేళ ప్రేమికులు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంటే ఆర్య సమాజ్ జరీ చేసిన సర్టిఫికెట్ తో 24 గంటల లోపు ఆర్య సమాజ్ ప్రాంతంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదిస్తే వివాహ నమోదు చేస్తారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us