క్రికెట్ నుండి సౌత్ ఆఫ్రికా బ్యాన్ కానుందా..!
Admin - October 15, 2020 / 12:34 PM IST

అంతర్జాతీయ క్రికెట్ కు సౌత్ ఆఫ్రికా ను బ్యాన్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా క్రికెట్ ను నిషేదించాలని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశ సర్కార్ క్రికెట్ విషయంలో జోక్యం చేసుకుంటుంది. తాజాగా క్రికెట్ ను ఆ దేశ సర్కార్ లో విలీనం చేసారు. ఇక ఈ విషయం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెడుతున్నాయి. అయితే వాస్తవానికి క్రికెట్ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దు.
ఆ దేశ ప్రభుత్వానికి బోర్డు స్వాధినం గురించి ఒక ప్రకటన చేసింది. క్రికెట్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవద్దు అని దక్షిణ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు క్రికెట్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అందుకోసమే సౌత్ ఆఫ్రికా ను బాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.