Divyansha Kaushik : చేతులు పైకెత్తి.. భారీ పరువాలను క్లోజప్ లో చూపిస్తున్న దివ్యాంక కౌశిక్..!
NQ Staff - June 12, 2023 / 03:02 PM IST

Divyansha Kaushik : దివ్యాంక కౌశిక్.. ఈ పేరు సినమాల కంటే కూడా కాంట్రవర్సీలోనే ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఇందుకు ప్రధాన కారణం చైతూతో ఆమె నటించడమనే చెప్పుకోవాలి. వీరిద్దరూ కలిసి మజిలీ సినిమాలో నటించారు. అయితే సమంతకు చైతూ విడాకులు ఇచ్చిన తర్వాత వీరిద్దరిపై చాలా రకాల రూమర్లు పుట్టుకు వచ్చాయి.

Divyansha Kaushik Latest Beautiful Pics
వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాశారు. ఆమె నాగచైతన్యతో డేటింగ్ చేస్తుందంటూ చాలా కాలంగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఇద్దరూ కలిసి లండన్ టూర్ కు వెళ్లిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. రీసెంట్ గానే ఓ సినిమా చేసింది.

Divyansha Kaushik Latest Beautiful Pics
కానీ అది అట్టర్ ప్లాప్ అయింది. ఈ క్రమంలోనే దివ్యాంక కౌశిక్ కూడా అందాల రచ్చుకు తెర తీస్తోంది. ఎంతైనా బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలి కదా.. ఇదే విషయాన్ని ఫాలో అవుతోంది దివ్యాంక. తాజాగా ఆమె ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె లెహంగాలో మెరిసింది.

Divyansha Kaushik Latest Beautiful Pics
ఇందులో ఆమె చేతులు పైకెత్తి ఎద ఎత్తులు మొత్తం కనిపించేలా క్లోజప్ లో ఫోజులు ఇచ్చింది. ఇంత భారీ అందాలను చూసేసరికి కుర్రాళ్లు మైకంలో తేలుతున్నారు. ఏంటి పాప ఈ నాటు ఫోజులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆమె ఇంత ఘాటుగా చూపించినందుకు అయినా సినిమా ఛాన్సులు రావాలని కోరుకుందాం.