Disha Patani : కాల్విన్‌క్లీన్ పేరుతో దిశా పటానీ అందాల అరాచకం.!

NQ Staff - November 17, 2022 / 06:40 AM IST

Disha Patani : కాల్విన్‌క్లీన్ పేరుతో దిశా పటానీ అందాల అరాచకం.!

Disha Patani : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గతంలో వచ్చిన ‘లోఫర్’ సినిమా గుర్తుందా.? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటానీ.

తొలి తెలుగు సినిమాతోనే డిజాస్టర్ చవిచూశాక, మళ్ళీ తెలుగు సినిమా వైపు దిశా పటానీ చూసింది లేదు. ‘పుష్ప-2’ సినిమా కోసం ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతోందన్న ప్రచారమైతే జరుగుతోంది. అదెంత నిజమన్నది ముందు ముందు తేలుతుంది.

బ్రాబోయ్.! ఇదేం అందం.?

దిశా పటానీ కాల్విన్ క్లీన్ అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోంది చాలాకాలంగా. అది మహిళల లోదుస్తులకు సంబంధించిన తయారీ సంస్థ.

ఇంకేముంది, ఆ సంస్థ ప్రోడక్టుల్ని ప్రచారం చేసే క్రమంలో ఎప్పటికప్పుడు హాట్ అండ్ వైల్డ్ ఫొటోల్ని సోషల్ మీడియాలో దిశా పటానీ షేర్ చేస్తుంటుంది. ఇప్పటికే విపరీతమైన హాట్ అప్పీల్‌తో చాలాసార్లు ఫొటోలు పోస్ట్ చేసిన దిశ, తాజాగా ఇంకోసారి అంతకు మించి.. అనేలా అందాల ప్రదర్శన చేస్తూ ఓ ఫొటోని రివీల్ చేసింది.
యాజ్ యూజువల్.. క్షణాల్లో వైరల్ అయ్యింది ఈ ఫొటో.

Disha Patani new cute photos

Disha Patani new cute photos

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us