Disha Patani : చూసుకున్నోడికి చూసుకున్నంత : బికినీ షోలో దిశా పటానీ .!
NQ Staff - September 8, 2022 / 07:52 PM IST

Disha Patani : ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ దిశా పటానీకి తెలుగు సినిమాలు కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా మొదట్లో అంతంత మాత్రంగానే ఆదరణ దక్కింది. దాంతో సోషల్ మీడియాకెక్కింది.

Disha Patani new bikini photo shoot
బికినీ సోయగాలతో సోషల్ మీడియాని కుదిపేసింది. ప్రధానంగా ఇన్నర్ వేర్ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటూ, దిశా పటానీ చేసిన గ్లామర్ హల్‌చల్ అంతా ఇంతా కాదు.
నెట్టింట దిశా పటానీ గ్లామర్ తంటా.!
సోషల్ మీడియాకి అసలే సెన్సార్ వుండదు కదా. సో, చూసుకున్నోడికి చూసుకున్నంత. చెలరేగిపోయిందంతే దిశా పటానీ. సోషల్ మీడియాలో ఫుల్‌గా ఫాలోయింగ్ తెచ్చుకుంది. తాజాగా వైట్ అండ్ వైట్ టూ పీస్ బికినీలో దిశా పటానీ ఆవగా అందాలారేసిన ఫోటోలు నెట్టింట్లో స్వైర విహారం చేస్తున్నాయ్. ఈ ఫోటోలకు కుర్రకారు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందంటే అతిశయోక్తి కాదేమో.
ఇక, పెద్ద తెర విషయానికి వస్తే, ఈ మధ్యనే వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది దిశా పటానీ. స్పెషల్ సాంగ్స్‌తోనూ హీరోయిన్ రోల్స్‌తోనూ సత్తా చాటుతోంది దిశా పటానీ. అలాగే సౌత్ సినిమాలపై కూడా దిశా పటానీ ఫోకస్ పెడుతోంది ఈ మధ్య దిశా పటానీ.
ఆ క్రమంలోనే లాంగ్ గ్యాప్ తర్వాత ప్రబాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాతో దిశా పటానీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది దిశా పటానీ. మరోవైపు ఇటీవలే రిలీజైన దిశా పటానీ రీసెంట్ హిందీ మూవీ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో స్ర్టీమింగ్ కానుంది.